వైసీపీ ఓట్లు+రెడ్డి ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థిగా ఆళ్ళ చీల్చుకుంటారు కాబట్టి తన గెలుపు ఖాయమని లోకేష్ అండ్ కో అనుకున్నారు.రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ కాబట్టి తాను ఈజీగా గెలుస్తానని కూడా లోకేష్ అంచనా వేసుకున్నారు. కానీ వాళ్ల ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.
https://youtu.be/lwamOxFPT2U