2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు దాదాపు 600 హామీలు ఇచ్చారు. గుర్తు చేసి ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మ్యానిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి తీసేయించారు. ఇదీ చంద్రబాబు నైజం. ఇక జగన్ నిజాయితీయే 2019లో ఆయనను గెలిపించింది.. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనను ఆ నిజాయితీయే గెలిపిస్తుంది.