టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి నాలుకను మడతపెట్టడం వెన్నతో పెట్టిన విద్య అనే విషయం అందరికీ తెలుసు. ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గుక్క తిప్పుకోకుండా పొగిడేశారు. అందరూ నవ్వుకుంటారనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆయన ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. నిజానికి అందరూ నవ్వుకున్నారు కూడా