టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ప్రధాని మోదీ టూర్ భయం పట్టుకుంది. నరేంద్ర మోదీ ఏపీకి వచ్చి ఎక్కడ ముస్లింలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారోనని బాబు, పవన్ భయపడిపోతున్నారు. అదే జరిగితే.. మొదటికే మోసం వస్తుందని, మైనారిటీలు కూటమికి పూర్తిగా దూరం జరుగుతారని మథనపడిపోతున్నారు.