బీజేపీ నేతలతో తిట్లు తినడం పవన్ కల్యాణ్‌కు పెద్ద విషయమేమీ కాదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ జాతీయ నాయకులు తొలుత ససేమిరా అన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని పవన్ కల్యాణ్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు