రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతున్నది మూడంటే మూడు నియోజకవర్గాల్లో మాత్రమే. రాయలసీమలో బలిజల జనాభా సుమారు 35 శాతం ఉంటుంది. చాలా నియోజకవర్గాల్లో బలిజలే గెలుపోటములను నిర్ణయిస్తారు. మరి ఇంతబలమైన ప్రభావం చూపగలిగిన స్థితిలో బలిజలున్నా పవన్ మూడు స్థానాలకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారో అర్థంకావటంలేదు