తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పొత్తులో భాగంగా అనేక సీట్లు జనసేన, టీడీపీకి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి కూడా ఈసారి సీట్లు దక్కే పరిస్థితి లేదు. దీంతో వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జనసేన, బీజేపీ పొత్తులో టీడీపీకి సుమారు 75 సీట్లు పోతాయని భావిస్తున్నారు.