జగన్ బ్యాండేజ్ పై టీడీపీ విమర్శలు చేస్తోంది. మొన్నటి వరకు తీయలేదు అన్న వారు ఇప్పుడు తీయగానే అసలు గాయమే లేదంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ జగన్ మాట్లాడుతున్న సమయంలో కెమెరాలు జూమ్ చేసిన విజువల్స్ ఉన్నాయి. అందులో స్పష్టంగా గాయం తాలుకు ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి.