ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల్లో అధిక శాతం నిరుపేద వర్గాలకు చెందిన పిల్లలే ఉంటారు. ఈ నిరుపేద పిల్లలను ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలిపేందుకు జగన్ సర్కార్ విద్యా వ్యవస్థలలో సమూల మార్పులు తీసుకొచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనలో, నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించడంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. జగన్ చేసిన ఈ మేలు ఎన్నటికీ మరవలేనిది.