తెలుగుదేశం పార్టీ.. ఒకరకంగా అదొక సంపన్నుల శిబిరం. అంతా కోట్లాధిపతులే. డబ్బుతోనే రాజకీయం.. డబ్బున్నవాళ్లదే రాజకీయం అన్నట్లుంటుంది చంద్రబాబు వ్యవహార శైలి. అందుకే సీఎం వైఎస్ జగన్ శింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్‌కి టికెట్ ఇస్తే చంద్రబాబు హేళన చేశాడు. ఆయన దృష్టిలో పేదలు రాజకీయం చేయకూడదు. వాళ్లసలు రాజకీయానికి పనికిరారు. ఒకటి మాత్రం నిజం.. ఈ ఎన్నికలు కోటీశ్వరులకు కొమ్ము కాసే టీడీపీ వర్సెస్ బడుగుల బలీయమైన శక్తి వైసీపీకి మధ్య అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు.